top of page

స్కూటీ జస్ట్ వాహనాన్ని గెలుపొందిన సీఎంఆర్ మాల్ కొనుగోలుదారుడు

  • Writer: VOICE OF HERALD
    VOICE OF HERALD
  • Oct 6, 2024
  • 1 min read

ఆదివారం సీఎంఆర్ లక్కీ డిప్ విజేతలు

విజేతను ఎంపిక చేస్తున్న బుసెట్టి రాజశేఖర్

వైయస్సార్ కడప జిల్లా, ప్రొద్దుటూరు


దసరా దీపావళి శుభాకాంక్షలతో సీఎంఆర్ షాపింగ్ మాల్ ప్రతిరోజు గంట గంటకు లక్కీ డిప్ నందు ఆదివారం మధ్యాహ్నం ఒంటిగంట నుండి ఆరు గంటల వరకు జరిగిన లక్కీ డిప్ ల నందు లక్కీ - డిన్నర్ సెట్, సి వెంకట్ - మిక్సర్, ఏ ప్రసాద్ - కుక్కర్, పి సుదర్శన్ - ఎయిర్ ఫ్రైయర్ గెలుచుకున్నారు. ఇకపోతే ప్రతి ఆదివారం నిర్వహించే వీక్లీ లక్కీ డ్రా కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ప్రఖ్యాత బుసెట్టి జ్యువెలర్స్ అధినేత బుసెట్టి రాజశేఖర్ విచ్చేసి వీక్లీ లక్కీ డ్రా విజేతను ఎంపిక చేశారు. ఈ వీక్లీ లక్కీ డ్రా నందు కూపన్ నంబర్ 117066 - జయరాం స్కూటీ జస్ట్ ద్విచక్ర వాహనాన్ని గెలుపొందారు. ఈ సందర్భంగా లక్కీ డిప్ విజేతలను, బుసెట్టి రాజశేఖర్, సీఎంఆర్ షాపింగ్ మాల్ మేనేజర్ మహేష్, ఏఎస్ఎం సురేష్, సిబ్బంది అభినందనలు తెలిపారు.

Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page