కోడలి తల నరికి పోలీసు స్టేషన్ వెళ్లిన అత్త
- VOICE OF HERALD

- Aug 11, 2022
- 1 min read
అన్నమయ్య జిల్లా, రాయచోటి లోని కొత్తపేట రామాపురానికి చెందిన సుబ్బమ్మ తన కోడలు వసుందర (35) తల నరికి తలను పట్టుకొని స్టేషన్ కు వచ్చిన వైనం. నిర్వెర పోయిన పోలీసులు, భయభ్రాంతులకు గురైన పట్టణ పోలీస్ స్టేషన్ సమీపంలోని ప్రజలు. ఈ స్టేషన్ చరిత్రలో ఇటువంటి ఘటన జరగడం ఇదే ప్రదమం. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
వసుంధర కు వరుస పిన్ని అయిన సుబ్బమ్మ, తమ్ముడు వరుస అయిన చంద్రబాబు హత్యకు పాల్పడినట్టు పోలీసులు వెల్లడి. రాయచోటి సుధాకర్ రెడ్డి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు డి.ఎస్.పి మీడియాతో వెల్లడి.



Comments