top of page

వైసీపీకి బిగ్ షాక్ అంబటి రాయుడు ఔట్

  • Writer: EDITOR
    EDITOR
  • Jan 6, 2024
  • 1 min read

వైసీపీకి బిగ్ షాక్

వైసీపీకి బిగ్ షాక్ తగిలింది. ఇటీవల ఆ పార్టీలో చేరిన స్టార్ క్రికెటర్ అంబటి రాయుడు వైసీపీ నుంచి బయటకు వస్తున్నట్లు వెల్లడించారు. 'వైసీపీ నుంచి బయటకు రావాలని నిర్ణయించుకున్నా. కొంతకాలం రాజకీయాలకు దూరంగా ఉండాలని భావిస్తున్నా. త్వరలోనే పూర్తి వివరాలు వెల్లడిస్తా' అని రాయుడు ట్వీట్ చేశారు. దీంతో సడన్గా ఏమైంది బ్రో అని వైసీపీ కార్యకర్తలు, ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.


Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page