top of page

పుట్టపర్తి లో 46 పాజిటివ్ కేసులు నమోదు

  • Writer: VOICE OF HERALD
    VOICE OF HERALD
  • Jan 9, 2022
  • 1 min read

సూపర్ ఆసుపత్రికి వైద్య పరీక్షల నిమిత్తం వచ్చిన జార్ఖండ్, ఒరిస్సా, వెస్ట్ బెంగాల్, అస్సాం, కర్ణాటక రాష్ట్రాలకు చెందిన వారికి పాజిటివ్. ఇప్పటి వరకు 82 కేసులు నమోదు. సూపర్ ఆసుపత్రి సిబ్బంది ఇద్దరికీ, పట్టణంలో 5 మందికి కరోనా పాజిటివ్. పాజిటివ్ వచ్చిన వారిలో కొంత మందిని జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలింపు.



Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page