ఇద్దరు కానిస్టేబుల్స్ పై సస్పెన్షన్ వేటు
- VOICE OF HERALD

- Jan 25, 2022
- 1 min read
కర్నూలు జిల్లా, ఎమ్మిగనూరు పట్టణ పోలీసుస్టేషన్ లో ఇద్దరు కానిస్టేబుల్ పై సస్పెన్షన్ వేటు వేసిన జిల్లా ఎస్పీ, విధుల పట్ల అలసత్వం, అవినీతి ఆరోపణల ఫిర్యాదు లు అందడంతో జిల్లా ఎస్పీ సుధీర్ కుమార్ రెడ్డి చర్యలు. హెడ్ కానిస్టేబుల్ శేషి రెడ్డి, క్రైమ్ కానిస్టేబుల్ అంజినయ్య పై వేటు వేసిన జిల్లా ఎస్పీ.



Comments