కానిస్టేబుల్ మృతదేహం అనుమాస్పద స్థితిలో లభ్యం
- VOICE OF HERALD

- Jan 8, 2022
- 1 min read
విజయనగరం జిల్లా, గరుగుబిల్లి మండలం తోటపల్లి రిజర్వాయర్ సమీపంలో తప్పిపోయిన కానిస్టేబుల్ మృతదేహం అనుమాస్పద స్థితిలో లభ్యం. ఈ నెల 1 వ తేదీన గరుగుబిల్లి మండలం నందివానివలస గ్రామానికి చెందిన కానిస్టేబుల్ కనిపించడం లేదంటూ కేసు నమోదు చేసిన పోలీసులు. మూడు బృందాలుగా గాలించిన పోలీసులు.. ఈ రోజు రిజర్వాయర్ సమీపంలో తేలిన కానిస్టేబుల్ మృతదేహం. మృతుడు విశాఖ ఎంవిపి పోలీస్ స్టేషన్ లో క్రైం కానిస్టేబుల్ గా విధులు నిర్వహణ.





Comments