top of page

విజయ డెయిరీ మజ్జిగ ప్యాకెట్లో బొద్దింక

  • Writer: EDITOR
    EDITOR
  • Aug 27, 2023
  • 1 min read

విజయ డెయిరీ మజ్జిగ ప్యాకెట్లో బొద్దింక

మొన్నేమో ప్రభుత్వ దావాఖానాలో కడుపులో కత్తెర

నేడేమో సాక్షాత్తు ప్రభుత్వ అధికారికే

ఏలూరు జిల్లా


ఏలూరు జిల్లా ఏలూరులో కలెక్టర్ కార్యాలయం పక్కనే ప్రభుత్వ సంస్థకు సంబంధించిన విజయ డెయిరీలో మజ్జిగ ప్యాకెట్లు బొద్దింక కలకలం సృష్టించింది..


కలెక్టర్ కార్యాలయంలో డివిజనల్ రెవెన్యూ ఆఫీసర్ ఏవీవీఎస్ఎన్ మూర్తి మజ్జిగ ప్యాకెట్ తాగుదామని విజయ డెయిరీ నుంచి మజ్జిగ ప్యాకెట్లు తెప్పించుకొని తాగే క్రమంలో ప్యాకెట్ లోపల బొద్ధింకను గమనించి అవాక్కయ్యారు.హుటాహుటిన ఫుడ్ సేఫ్టీ అధికారులను పిలిచి సంబంధించిన విజయ డెయిరీ దుకాణానికి వెళ్లి మజ్జి ప్యాకెట్లను తనిఖీలు చేసి కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.


Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page