top of page

బుధవారం సీఎంఆర్ లక్కీ డిప్ విజేతలు

  • Writer: VOICE OF HERALD
    VOICE OF HERALD
  • Oct 10, 2024
  • 1 min read

బుధవారం సీఎంఆర్ లక్కీ డిప్ విజేతలు

లక్కీ డిప్ నందు విజేతలకు బహుమతులు అందిస్తున్న సీఎంఆర్ సిబ్బంది

వైయస్సార్ కడప జిల్లా, ప్రొద్దుటూరు


దసరా దీపావళి శుభాకాంక్షలతో సీఎంఆర్ షాపింగ్ మాల్ ప్రతిరోజు గంట గంటకు లక్కీ డిప్ నందు బుధవారం మధ్యాహ్నం నుండి రాత్రి వరకు జరిగిన లక్కీ డిప్ ల నందు ఎం వెంకటనారాయణ - కుక్కర్, ఎస్ గంగిశెట్టి - కుక్కర్, వై శివరాముడు - మిక్సర్, గంగిశెట్టి - కుక్కర్, ఒబయ్య - ఎయిర్ ఫ్రైయర్, బాబ్జి - గ్రైండర్ గెలుచుకున్నారు. ఈ సందర్భంగా లక్కీ డిప్ విజేతలను సీఎంఆర్ షాపింగ్ మాల్ మేనేజర్ మహేష్, ఏఎస్ఎం సురేష్, సిబ్బంది అభినందనలు తెలిపారు.

Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page