మంగళవారం సీఎంఆర్ లక్కీ డిప్ విజేతలు
- VOICE OF HERALD

- Oct 9, 2024
- 1 min read
మంగళవారం సీఎంఆర్ లక్కీ డిప్ విజేతలు

వైయస్సార్ కడప జిల్లా, ప్రొద్దుటూరు
దసరా దీపావళి శుభాకాంక్షలతో సీఎంఆర్ షాపింగ్ మాల్ ప్రతిరోజు గంట గంటకు లక్కీ డిప్ నందు మంగళవారం మధ్యాహ్నం నుండి రాత్రి వరకు జరిగిన లక్కీ డిప్ ల నందు సుచిత్ర - మిక్సర్, కె.వి.రెడ్డి - రైస్ కుక్కర్, కే అశోక్ రెడ్డి - డిన్నర్ సెట్, దీక్షిత - కుక్కర్, రాజు - ఎయిర్ ఫ్రయ్యర్ గెలుచుకున్నారు. ఈ సందర్భంగా లక్కీ డిప్ విజేతలను సీఎంఆర్ షాపింగ్ మాల్ మేనేజర్ మహేష్, ఏఎస్ఎం సురేష్, సిబ్బంది అభినందనలు తెలిపారు.



Comments