శుక్రవారం సీఎంఆర్ లక్కీ డిప్ విజేతలు వీరే...
- VOICE OF HERALD

- Oct 4, 2024
- 1 min read
శుక్రవారం సీఎంఆర్ లక్కీ డిప్ విజేతలు వీరే...

వైయస్సార్ కడప జిల్లా, ప్రొద్దుటూరు
దసరా దీపావళి శుభాకాంక్షలతో సీఎంఆర్ షాపింగ్ మాల్ ప్రతిరోజు గంట గంటకు శుక్రవారం లక్కీ డిప్ నందు ఓబయ్య, మురళి, అనురాధ, డి బికారి డిన్నర్ సెట్లు గెలుచుకోగా, హరి కిషోర్ మిక్సర్ గెలుచుకున్నారు. ఈ సందర్భంగా లక్కీ డిప్ విజేతలను సీఎంఆర్ షాపింగ్ మాల్ మేనేజర్ మహేష్, ఏఎస్ఎం సురేష్, సిబ్బంది అభినందనలు తెలిపారు.



Comments