top of page

సీఎంఆర్ వీక్లీ విజేత ప్రమోద్

  • Writer: VOICE OF HERALD
    VOICE OF HERALD
  • Oct 20, 2024
  • 1 min read

Updated: Oct 26, 2024

సీఎంఆర్ వీక్లీ విజేత ప్రమోద్

విజేతని ఎంపిక చేసిన ముఖ్య అతిథి బుశెట్టి రాజశేఖర్

వైయస్సార్ కడప జిల్లా, ప్రొద్దుటూరు


ప్రొద్దుటూరు సీఎంఆర్ షాపింగ్ మాల్ వారి ఆధ్వర్యంలో దసరా దీపావళి ధమాకా ఆఫర్స్ అలాగే కొనుగోలుదారులకు ప్రతి 500 రూపాయల కొనుగోలుపై లక్కీ కూపన్ల ద్వారా ప్రతి గంటకు లక్కీ డిప్, వీక్లీ డ్రా, ధమాకా బంపర్ లక్కీ డ్రా నిర్వహిస్తున్న నేపథ్యంలో, 20వ తేదీ ఆదివారం వీక్లీ విజేత - వీక్లీ డ్రా కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా బుశెట్టి రాజశేఖర్ హాజరై లక్కీ డ్రా విజేతను ఎంపిక చేశారు. ఈ వీక్లీ లక్కీ డ్రా నందు కూపన్ నెంబర్ 151329 ప్రమోద్ అనే కొనుగోలుదారుడుకి టీవీఎస్ జస్ట్ ద్విచక్ర వాహనం దక్కింది. ఈ సందర్భంగా వీక్లీ లక్కీ డ్రా విజేత ప్రమోద్ కు బుశెట్టి రాజశేఖర్, మేనేజర్ మహేష్, ఏఎస్ఎం సురేష్, అలాగే సీఎంఆర్ సిబ్బంది అభినందనలు తెలియజేశారు.


Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page