top of page

సీఎంఆర్ వీక్లీ లక్కీ డిప్ విజేత కొండయ్య

  • Writer: VOICE OF HERALD
    VOICE OF HERALD
  • Oct 13, 2024
  • 1 min read

సీఎంఆర్ వీక్లీ లక్కీ డిప్ విజేత కొండయ్య

లక్కీ విజేతను ఎంపిక చేస్తున్న డాక్టర్ శివరాం

వైయస్సార్ కడప జిల్లా, ప్రొద్దుటూరు


సీఎంఆర్ షాపింగ్ మాల్ వారు నిర్వహించు వీక్లీ లక్కీ డ్రా నందు ఈరోజు అనగా ఆదివారం సాయంత్రం 7 గంటలకు నిర్వహించిన లక్కీ డ్రా ముఖ్యఅతిథిగా ప్రముఖ వైద్యులు శివరాం హాజరై వీక్లీ లక్కీ కూపన్ విజేతను ఎంపిక చేశారు. బిల్ నెంబర్ 590, కూపన్ నెంబర్ 129117 దువ్వూరు కు చెందిన కొండయ్య టీవీఎస్ స్పోర్ట్ ద్విచక్ర వాహనాన్ని గెలుచుకున్నారు. ఈ సందర్భంగా డాక్టర్ శివరాం, మేనేజర్ మహేష్, ఏఎస్ఎం సురేష్, అలాగే సీఎంఆర్ షాపింగ్ మాల్ సిబ్బంది విజేతకు అభినందనలు తెలియజేశారు.


Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page