top of page

సీఎంఆర్ బంపర్ లక్కీ డ్రా కార్ విజేత రవికృష్ణ

Writer: VOICE OF HERALD
VOICE OF HERALD
Nov 3, 2024
1 min read

సీఎంఆర్ బంపర్ లక్కీ డ్రా విజేత రవికృష్ణ

బంపర్ డ్రా విజేతను ఎంపిక చేసిన బుసెట్టీ రామ్మోహన్ రావు

వైయస్సార్ కడప జిల్లా, ప్రొద్దుటూరు


ప్రొద్దుటూరు సీఎంఆర్ షాపింగ్ మాల్ వారి ఆధ్వర్యంలో దసరా దీపావళి ధమాకా ఆఫర్స్ అలాగే కొనుగోలుదారులకు ప్రతి 500 రూపాయల కొనుగోలుపై లక్కీ కూపన్ల ద్వారా ప్రతి గంటకు లక్కీ డిప్, వీక్లీ డ్రా, ధమాకా బంపర్ లక్కీ డ్రా సెప్టెంబర్ 21వ తేదీ నుండి నవంబర్ 2వ తేదీ వరకు నిర్వహించగా, బంపర్ లక్కీ డ్రా విజేతగా టోకెన్ నెంబర్ 169671, బిల్ నెంబరు 713, బి రవికృష్ణ మారుతి ఆల్టో కె10 కారును గెలుపొందారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా బుశెట్టి జువెలర్స్ అధినేత, ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు బుశెట్టి రామ్మోహన్ రావు హాజరై బంపర్ డ్రా విజేతను ఎంపిక చేశారు. ఈ సందర్భంగా బంపర్ లక్కీ డ్రా విజేత రవికృష్ణ కు బుశెట్టి రామ్మోహన్ రావు, మేనేజర్ మహేష్, ఏఎస్ఎం సురేష్, అలాగే సీఎంఆర్ సిబ్బంది అభినందనలు తెలియజేశారు.

Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page