top of page

సీఎంఆర్ వీక్లీ లక్కీ డిప్ విజేత బికే చైతన్య

  • Writer: VOICE OF HERALD
    VOICE OF HERALD
  • Sep 29, 2024
  • 1 min read

సీఎంఆర్ వీక్లీ లక్కీ డిప్ విజేత బికే చైతన్య

వైయస్సార్ కడప జిల్లా, ప్రొద్దుటూరు


దసరా దీపావళి శుభాకాంక్షలతో సిఎంఆర్ షాపింగ్ మాల్ ప్రొద్దుటూరు వారు ప్రతి 500 రూపాయల కొనుగోలుపై సోమవారం నుంచి శనివారం వరకు ప్రతి గంటకు ఒక లక్కీ డిప్ లో మిక్సీ, గ్రైండర్, రైస్ కుక్కర్, డైనింగ్ సెట్, ఎల్ఈడి టీవీలు బహుమతిగా ఇవ్వనుండగా, ప్రతి ఆదివారం వీక్లీ లక్కీ డిప్ నందు ద్విచక్ర వాహనాన్ని, దసరా దీపావళి అనంతరం జరగనున్న మెగా లక్కీ డిప్ నందు ఆల్టో కే టెన్ వాహనాన్ని బహుమతిగా అందించనున్నారు. ఈ నేపథ్యంలో సెప్టెంబర్ 29వ తేదీ సాయంత్రం 7:30 గంటలకు జరిపిన లక్కీ డ్రా లో సింహాద్రిపురం గ్రామానికి చెందిన బి.కే చైతన్య, లక్కీ డిప్ నెంబర్ 103982 (మొబైల్ నెంబరు 8688914286) టీవీఎస్ ద్విచక్ర వాహనాన్ని గెలుపొందారు. ఈ సందర్భంగా లక్కీ డిప్ విజేత చైతన్య కు సీఎంఆర్ షాపింగ్ మాల్ మేనేజర్ మహేష్, ఏఎస్ఎం సురేష్, సిబ్బంది అభినందనలు తెలిపారు.


Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page