top of page

జిల్లా కలెక్టర్లతో సీఎం జగన్ స్పందన వీడియో కాన్ఫరెన్స్

  • Writer: VOICE OF HERALD
    VOICE OF HERALD
  • Apr 26, 2022
  • 1 min read

ఏలూరు

జిల్లా కలెక్టర్లతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి స్పందన వీడియో కాన్ఫరెన్స్

జాతీయ ఉపాధి హామీ, ఇళ్ల పట్టాలు, ఇళ్ల నిర్మాణంతో పాటు జగనన్న సంపూర్ణ గృహ హక్కు పథకం, జాతీయ రహదారులతో పాటు ఇతర మౌలిక వసతుల కోసం భూసేకరణ, జగనన్న భూహక్కు - భూ రక్ష, విద్య, వైద్య రంగాల్లో నాడు - నెడు, గ్రామ సచివాలయ బిల్డింగ్స్, ఆర్ బికే బిల్డింగ్స్, డాక్టర్ వైఎస్ఆర్ హెల్త్ క్లినిక్స్ (రూరల్), ఏఎంసియు & బిఎంసియు, వైయస్సార్ డిజిటల్ లైబ్రరీలు, 90 రోజుల హౌస్ సైట్ ప్రోగ్రామ్, స్పందన గ్రీవెన్స్, తదితర అంశాలపై ముఖ్యమంత్రి సమీక్ష.


ఏలూరు జిల్లా కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ సమావేశ మందిరం నుంచి సమీక్షలో పాల్గొన్న జిల్లా కలెక్టర్ వె.ప్రసన్న వెంకటేష్, జాయింట్ కలెక్టర్ పి.అరుణ్ బాబు,వివిధ శాఖల జిల్లా అధికారులు.

Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page