top of page

మానవత్వం చాటుకున్న ట్రాఫిక్ సిఐ ప్రసాద్

  • Writer: VOICE OF HERALD
    VOICE OF HERALD
  • May 11, 2022
  • 1 min read

ప్రసన్న ఆంధ్ర, గాజువాక, రిపోర్టర్ వీర

మానవత్వం చాటుకున్న ట్రాఫిక్ సిఐ ప్రసాద్

పారిశ్రామికవాడ అయినా గాజువాక రద్దీగా ఉండే ప్రదేశమైన పాత గాజువాక కూడళ్లలో విధులు నిర్వర్తిస్తూ ప్రజల మన్ననలు పొందుతున్న ట్రాఫిక్ సి ఏ ప్రసాద్. పాత గాజువాక జంక్షన్ లో దారి తప్పి పోయి బాధపడుతున్న మానస అనే చిన్నారిని అక్కున చేర్చుకుని తల్లిదండ్రులకు సమాచారం అందించిన గాజువాక ట్రాఫిక్ ఏ. ప్రసాదు. తప్పిపోయిన చిన్నారికి మాటలు రాకపోవడంతో అతి కష్టం మీద వివరాలు సేకరించి స్టీల్ ప్లాంట్ లో ఉన్న తల్లిదండ్రులకు అప్పగించిన ట్రాఫిక్ ప్రసాదు. గతంలో కూడా పలుమార్లు పలుచోట్ల సేవా కార్యక్రమాలు చేస్తూ తనవంతుగా ఎన్నో సేవా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. గతంలో జరిగిన యాక్సిడెంట్ కి సంబంధించిన బాధితులను కూడా కాపాడడం జరిగింది. ప్రజలు ఇలాంటి సిఐ ఉండడం మాకు ఎంతో అదృష్టం అని ఆ హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page