top of page

సీఐ అరెస్ట్ కు రంగం సిద్ధం

  • Writer: VOICE OF HERALD
    VOICE OF HERALD
  • Mar 26, 2022
  • 1 min read

కర్నూలు తాలూకా పోలీస్ స్టేషన్ సీఐ అరెస్ట్ కు రంగం సిద్ధం, సెబ్ అధికారుల తనిఖీలలో తమిళనాడు కు చెందిన సతీశ్ బాలకృష్ణన్ అనే వ్యక్తి నుంచి 75లక్షలు సీజ్. తాలూకా స్టేషన్ కు కేసు అప్పగించిన నేపధ్యంలో చేతివాటం ప్రదర్శించిన సీఐ కంబగిరి రాముడు. జిల్లా ఎస్పీ కి ఇవ్వాలని 15లక్షలు తీసుకున్న సీఐ, ఉన్నత అధికారులకు ఫిర్యాదు చేసిన సతీష్ బాలకృష్ణన్. సీఐ, ఎస్ఐ తో పాటు ముగురి పై కేసు నమోదు. పరారీలో ఉన్న సీఐ, అతని అరెస్ట్ కోసం ప్రత్యేక బృందం ఏర్పాటు చేసిన జిల్లా ఎస్పీ సుధీర్ కుమార్ రెడ్డి.


Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page