top of page
ఘనంగా ప్రారంభమయిన క్రిస్మస్ వేడుకలు

ఘనంగా ప్రారంభమయిన క్రిస్మస్ వేడుకలు

Writer: EDITOR
EDITOR
Dec 25, 2021
1 min read

రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నగరాలలో క్రిస్మస్ వేడుకలు చాలా ఘనంగా ప్రారంభం అయ్యాయి, క్రిస్తవ సోదరి సోదరీమణులు లాక్ డౌన్ తరువాత మొదటి క్రిస్మస్ వేడుకలను జరుపుకోవటానికి వారం రోజుల ముందు నుండే ప్రీ క్రిస్మస్ వేడుకలు వారి చర్చ్ లలో జరుపుకున్నారు, ప్రభువయిన యేసును కీర్తిస్తూ పాటలు పాడి క్రిస్మస్ పండుగకు స్వాగతం పలికారు, ఎక్కడికక్కడ రాష్ట్రం లోని చర్చిలు రంగు రంగుల దీపపు కాంతులతో దేదీప్యమానంగా వెలిగిపోతూ క్రిస్తవ ఆరాధ్య దైవం యేసుప్రభువు జన్మదిన వేడుకలు జరుపుకోవటానికి సిద్ధంగా ఉన్నాయి.


Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page