top of page

చలివేంద్రం స్థలం అనుమతి కొఱకు సబ్ కలెక్టర్ కు వినతి

Writer: EDITOR
EDITOR
Apr 17, 2023
1 min read

చలివేంద్రం స్థలం అనుమతి కొఱకు సబ్ కలెక్టర్ కు వినతి

వినతి పత్రం సమర్పిస్తున్న విద్యార్థిని రాశి

ప్రసన్న ఆంధ్ర, రాజంపేట


తల్లిదండ్రులు ఇచ్చిన డబ్బులను హుండీలో దాచుకొని ఆ నిధులతో ప్రస్తుత వేసవిలో పాదచారుల దాహార్తిని తీర్చేందుకు చలివేంద్రాన్ని తన సొంత ఇంటి ముందు ఉన్న ఖాళీ స్థలంలో వేప చెట్టు కింద ఏర్పాటు చేసేందుకు అనుమతి కోరుతూ సోమవారం బోయినపల్లి కు చెందిన ఇంటర్మీడియట్ విద్యార్థిని వేలూరు రాశి సబ్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్ కు వినతి పత్రం సమర్పించారు. చలివేంద్రం ఏర్పాటుకు మల్లేష్ అనే వ్యక్తి అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాడని ఫిర్యాదులో పేర్కొన్నది. వెంటనే స్పందించిన సబ్ కలెక్టర్ స్థలాన్ని పరిశీలించి వేప చెట్టు కింద చలివేంద్రాన్ని ఏర్పాటు చేసుకునేందుకు స్థలాన్ని పరిశీలించి విద్యార్థినికి న్యాయం చేయాలని రాజంపేట తహసిల్దార్ సుబ్రహ్మణ్యం రెడ్డిని ఆదేశించారు.


Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page