top of page

చంద్రబాబు అరెస్ట్

Writer: EDITOR
EDITOR
Sep 9, 2023
1 min read

నంద్యాలలో టిడిపి అధినేత చంద్రబాబు అరెస్ట్


స్కిల్ డెవలప్ మెంట్ కేసులో A1 గా, చంద్ర బాబు A2 గా అచ్చెన్నాయుడు


RK పంక్షన్ హల్ దగ్గర భారీగా పోలీసుల మోహరింపు


పోలీసులను అడ్డుకున్న టీడీపీ నేతలు


స్కిల్ డెవలప్‍మెంట్ కేసులో చంద్రబాబు అరెస్ట్


హైకోర్టుకు ప్రాథమిక ఆధారలు ఇచ్చామంటున్న పోలీసులు


చంద్రబాబు తరఫున పోలీసులతో వాదిస్తున్న న్యాయవాదులు


ఆధారాలు చూపాలంటున్న న్యాయవాదులు


రిమాండ్ రిపోర్టులో ఉన్నాయంటున్న పోలీసులు


FIR ఇస్తామంటున్న పోలీసులు


నంద్యాలలో అర్థరాత్రి నుంచి హైడ్రామా


తన అరెస్ట్ గురించి ముందే చెప్పిన చంద్రబాబు


తెల్లవారుజామున ఏం జరిగింది.?

తెదేపా అధినేత చంద్రబాబును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నంద్యాలలో చంద్రబాబు బస చేసిన ఆర్.కె ఫంక్షన్ హాల్ వద్దకు శుక్రవారం అర్ధరాత్రి దాటిన తర్వాత పోలీసులు భారీ ఎత్తున చేరుకున్నారు. డీఐజీ రఘురామరెడ్డి ఆధ్వర్యంలో పోలీసులు భారీగా మోహరించారు. తెదేపా కార్యకర్తలు, నేతలు అక్కడికి చేరుకోవడంతో తీవ్ర ఉద్రిక్త వాతావరణం చోటుచేసుకుంది. వేకువ జామున చంద్రబాబు బస్సు దిగడంతో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page