top of page

విజయవాడలో ఉద్యోగులు, ఉపాధ్యాయుల నినాదాలు

  • Writer: VOICE OF HERALD
    VOICE OF HERALD
  • Feb 3, 2022
  • 1 min read

అమరావతి, విజయవాడలో ఉద్యోగులు, ఉపాధ్యాయుల నినాదాలు, రాష్ట్రం నలుమూలల నుంచి భారీగా వచ్చిన ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పోలీసు నిర్బంధాలను ఛేదించుకుని విజయవాడ చేరుకున్న ఉద్యోగులు. హక్కుల సాధన కోసం ఉద్యమాన్ని ఆపేది లేదన్న ఉద్యోగులు, ఎన్జీవో భవన్ వద్దకు ఒక్కసారిగా దూసుకొచ్చిన ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ ర్యాలీగా ముందుకు సాగుతున్న ఉద్యోగులు. జిల్లాల్లోనూ కొనసాగుతున్న పోలీసు ఆంక్షలు. పోలీసు ఆంక్షలు ఛేదించుకుని విజయవాడ వచ్చిన వేలమంది ఉద్యోగులు.


Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page