top of page

గొలుసు దొంగతనాల పై అప్రమత్తంగా ఉండండి

  • Writer: VOICE OF HERALD
    VOICE OF HERALD
  • Jan 7, 2022
  • 1 min read

పశ్చిమగోదావరి జిల్లా ఏలూరు

గొలుసు దొంగతనాల పై అప్రమత్తంగా ఉండండి అనుమానితులపై సమాచారం ఉంటే మాకు తెలియపర్చండి: ప్రజలకి ఏలూరు టూటౌన్ పోలీస్ విజ్ఞప్తి, తాజాగా నిన్న రాత్రి ఏలూరు R.R పేటలో గొలుసు దొంగతనంకి పాల్పడిన నిందితుడు. స్నాచింగ్ చేస్తున్న నిందితుడి ప్రాథమిక సిసి ఫుటేజ్ ఫోటోని నిమిషాల నిమిషాల వ్యవధిలో విడుదల చేసిన పోలీసులు. సాంకేతిక సహకారంతో మెరుగైన స్పష్టత కోసం ప్రయత్నాలు ముమ్మరం చేసిన పోలీసు శాఖ. ఏదయినా సమాచారం ఉంటే ఏలూరు టూ టౌన్ సిఐ- 9440796606, ఎస్సై : 8332959179 నంబర్లలో సంప్రదించి వివరాలు తెలియచేయాలి అని ప్రజలకి విజ్ఞప్తి చేసిన పోలీసు శాఖ.


Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page