top of page

26 నాటు బాంబులు స్వాధీనం

  • Writer: VOICE OF HERALD
    VOICE OF HERALD
  • Jan 22, 2022
  • 1 min read

కర్నూలు జిల్లా, పత్తికొండలో ఓ ఇంట్లో 26 నాటు బాంబులను స్వాధీనం చేసుకున్న పోలీసులు. ఫ్యాక్షన్ జోన్, స్పెషల్ బ్రాంచ్ పోలీసుల ఆధ్వర్యంలో అనుమానితుల ఇళ్లలో తనిఖీలు చేస్తుండగా లభ్యం అయిన బాంబులు, అనుమానితులను అదుపులోకి తీసుకొని విచారణ చేస్తున్న పోలీసులు. గత వారం రోజుల క్రిందట పొలములో మహిళ చేతిలో పేలిన ఓ నాటు బాంబు. వారం రోజులుగా నాటు బాంబుల పై ప్రత్యేక పోలీసు బలగాల తనిఖీలు.



Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page