కాణిపాకం లో బిజెపి నాయకుల ధర్నా
- VOICE OF HERALD

- Jan 28, 2022
- 1 min read
చిత్తూరు జిల్లా, కాణిపాకం, కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామి ఆలయం దగ్గర బిజెపి నాయకులు ధర్నా, స్వామివారి రథం చక్రాలను దగ్ధమైన సంఘటనపై న్యాయ విచారణ జరిపించాలి, రథం చక్రాలను తగలపెట్టిన దుండగులను వెంటనే అరెస్ట్ చేయాలి, దేవాదాయ శాఖ మంత్రి బెల్లంపల్లి శ్రీనివాసు వెంటనే పదవికి రాజీనామా చేయాలి, ఆలయ ఈవో ని వెంటనే సస్పెండ్ చేయాలి, బిజెపి రాష్ట్ర నేత, మాజీ టీటీడీ టెస్ట్ బోర్డు మెంబర్ భాను ప్రకాష్ రెడ్డి డిమాండ్.



Comments