top of page

వైజాగ్ బర్డ్ ఫెస్టివల్ వాయిదా

  • Writer: VOICE OF HERALD
    VOICE OF HERALD
  • Jan 9, 2022
  • 1 min read

విశాఖ ఇందిరాగాంధీ జూ పార్కులో ఈ నెల 22, 23 తేదీలలో ప్రతిష్టాత్మకంగా నిర్వహించ తలపెట్టిన వైజాగ్ బర్డ్ ఫెస్టివల్ - 2022ను కరోనా, ఒమిక్రాన్ ప్రభావం వలన వాయిదా వేస్తున్నట్లు జూ క్యూరేటర్ డా.నందనీ సలారియా ఒక ప్రకటనలో తెలియజేసారు. వన్యప్రాణుల సంరక్షణార్ధం ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. పరిస్థితులు మెరుగుపడిన తర్వాత బర్డ్ ఫెస్టివల్ తేదీలను ప్రకటిస్తామన్నారు.

Recent Posts

See All
రూ.64 లక్షల చేపల దాణా మోసం - 4 మందిపై కేసు నమోదు

రూ.64 లక్షల చేపల దాణా మోసం - 4 మందిపై కేసు నమోదు వై.ఎస్.ఆర్ కడప జిల్లా, ప్రొద్దుటూరు చేపల దాణా సరఫరా పేరుతో రూ.64 లక్షలు మోసం చేసిన ఘటనలో ప్రొద్దుటూరు వన్ టౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ మేరకు ప్రొ

 
 
 

Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page