top of page

భారీగా పట్టుబడ్డ నిషేధిత గుట్కా

  • Writer: VOICE OF HERALD
    VOICE OF HERALD
  • Feb 21, 2022
  • 1 min read

కృష్ణా జిల్లా, తిరువూరులో భారీ స్థాయిలో పట్టుబడ్డ నిషేధిత గుట్కాలు. మునుకుళ్ళ రోడ్డులో ఒక గౌడొన్ లో నిల్వ ఉంచారన్న సమాచారంతో దాడులు నిర్వహించిన పోలీసులు. మొత్తం 68వేల రూపాయల విలువగల గుట్కాలు స్వాధీనం. గుట్కాలు అక్రమంగా విక్రయిస్తున్న దోసపాటి గోపి అనే వ్యక్తిని అరెస్ట్ చేసినట్లు మీడియాకు తెలిపిన - సిఐ ఆర్.భీమరాజు.

గుట్కాలపై ఉక్కుపాదం మోపిన ఎస్సై సిహెచ్. దుర్గాప్రసాద్, సిబ్బందిని అభినందించిన - సీఐ భీమరాజు. పట్టణంలో ఎవరైనా సాంఘికగా కార్యక్రమాలకు, అక్రమాలకు పాల్పడితే సహించేది లేదని హెచ్చరించిన సీఐ.భీమరాజు.

Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page