అతివేగం ప్రాణాల మీదకు తెచ్చింది!
- VOICE OF HERALD

- Feb 1, 2022
- 1 min read
బద్వేల్ మండలం కొంగలవీడు బ్రిడ్జీ దగ్గర పాత అట్లూరుకు చెందిన సుబ్బారెడ్డి ట్రాక్టర్ కట్టెల లోడ్ తో వెళుతుండగా, కొంగలవీడు గ్రామానికి చెందిన వ్యక్తి బైక్ లో అతివేగంగా ట్రాక్టర్ ను వెనుక పైపు డీ కొనడం జరిగింది. క్షతగాత్రుడిని వెంటనే 108 వాహనంలో ఆసుపత్రికి తరలించారు.




Speed thrills but kills