విద్యుత్ షాక్ తగిలి ఆటో డ్రైవర్ మృతి
- VOICE OF HERALD

- Mar 31, 2022
- 1 min read
వై.ఎస్.ఆర్ కడప జిల్లా, అలా మండలం చాగలేరు లో విషాదం చోటు చేసుకుంది. విద్యుత్ షాక్ తగిలి రామాంజనేయులు అనే ఆటో డ్రైవర్ మృతి చెందాడు. ఉగాది పండుగ సంద్రాభంగా ఇంటిని శుభ్రం చేస్తున్న రామాంజనేయులకు విదుత్ వైరు తగలటంతో మృతి చెందారు.



Comments