top of page

ఆటో బోల్తా డ్రైవర్ మృతి

  • Writer: VOICE OF HERALD
    VOICE OF HERALD
  • Sep 2, 2022
  • 1 min read

ఆటో బోల్తా డ్రైవర్ మృతి


వై.ఎస్.ఆర్ జిల్లా, ప్రొద్దుటూరు


ప్రొద్దుటూరు - మైదుకూరు రోడ్డు కేతవరం వద్ద ఆటో బోల్తా పడిన సంఘటనలో మద్దెల చెప్పలయ్య అనే వ్యక్తి మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. పోలీసుల సమాచారం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. తాళ్లమాపురం గ్రామానికి చెందిన చెప్పలయ్య పని నిమిత్తం మైదుకూరుకు వెళ్లి పని ముగించుకొని తిరిగి ఆటోలో తాళ్లమాపురం గ్రామానికి బయలుదేరగా కేతవరం గ్రామం వద్ద ఆటో బోల్తా పడటంతో చెప్పలయ్య ఆటో క్రింద పది అక్కడికక్కడే మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.



Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page