top of page

టెంపోను ఢీ'కొన్న ఆటో డ్రైవర్ మృతి

  • Writer: VOICE OF HERALD
    VOICE OF HERALD
  • Mar 15, 2022
  • 1 min read

చిత్తూరు జిల్లా, శాంతిపురం మండలం కడపల్లి వద్ద టెంపో ఆటో ఢీ, కృష్ణాపురం మల్లూరు కి చెందిన ప్రవీణ్ 22 ఆటో డ్రైవర్ అక్కడికక్కడే మృతి. టెంపో వెనుక వైపు వెళ్లి ఆటో ఢీ, మృతుని ప్రభుత్వ ఆసుపత్రికి తరలింపు, కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు.

Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page