యువకులపై కత్తితో దాడి
- VOICE OF HERALD

- Jan 16, 2022
- 1 min read
యువకులపై కత్తితో దాడి, ఒకరు మృతి మరొకరి పరిస్థితి విషమం, పశ్చిమ గోదావరి జిల్లా చాగల్లులో ఇద్దరు యువకులిపై గుర్తు తెలియని వ్యక్తులు కత్తితో దాడి చేసి పరారయ్యారు.ఈ దాడిలో ఒక స్టూడియో నిర్వాహకుడు సురేష్ మృతి చెందగా వస్త్ర దుకాణ యజమాని రామకృష్ణ పరిస్థితి విషమంగా ఉంది.



Comments