top of page

విఆర్వో పై దారి కాచి దాడి చేసిన అగంతకులు

  • Writer: VOICE OF HERALD
    VOICE OF HERALD
  • Oct 26, 2022
  • 1 min read

VRO పై దారి కాచి దాడి చేసిన అగంతకులు

డా.బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ, రావులపాలెం గౌతమి గోదావరి బ్రిడ్జిపై కొత్తపేట మండలం గంటి విఆర్ఓ యు.బుజ్జిబాబు మంగళవారం రాత్రి విధులు ముగించుకుని మోటర్ సైకిల్ పై తన స్వగ్రామం జొన్నాడ వెళుతుండగా వెనకాలే బైక్ పై వచ్చిన గుర్తుతెలియని ఇద్దరు అగంతకులు అడ్డగించి మెడలోని బ్యాగ్ లో డబ్బులు ఉన్నాయనుకొని లాక్కుని, డబ్బులు లేకపోవడంతో బ్యాగ్ ను వదిలి VRO పై దాడి చేసి సెల్ ఫోన్ లాక్కుని వెళ్ళిన ఆగంతకులు. విఆర్ఓవో కు తీవ్ర గాయాలు కాగా కొత్తపేట ప్రభుత్వ ఆస్పత్రికిలో చేరిక, విచారణ చేపట్టిన పోలీసులు.

Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page