top of page

అశోక్ గజపతిరాజు పై కేస్ నమోదు చేసిన పోలీసులు

  • Writer: EDITOR
    EDITOR
  • Dec 23, 2021
  • 1 min read

విజయనగరం


మాజీ కేంద్రమంత్రి అశోక్ గజపతిరాజు పై కేస్ నమోదు చేసిన పోలీసులు


రామతీర్థం ఘటనను సీరియస్ గా తీసుకున్న ప్రభుత్వం....


రామతీర్థం ఘటన పై ఆలయ ఈ. ఓ. ఇచ్చిన ఫిర్యాదు మేరకు రెండు సెక్షన్ల కింద అశోక్ పై కేసులు నమోదు....


ప్రభుత్వ విధులకు భంగం కల్గించడం, గందరగోళం సృష్టించడం, డేమేజ్ చేయడం లాంటి 353, 427 సెక్షన్ల పై కేస్ నమోదు చేసిన నెల్లిమర్ల పోలిసులు

ఆయనతో పాటు మరికొందరు పై నమోదు..!



Recent Posts

See All
రూ.64 లక్షల చేపల దాణా మోసం - 4 మందిపై కేసు నమోదు

రూ.64 లక్షల చేపల దాణా మోసం - 4 మందిపై కేసు నమోదు వై.ఎస్.ఆర్ కడప జిల్లా, ప్రొద్దుటూరు చేపల దాణా సరఫరా పేరుతో రూ.64 లక్షలు మోసం చేసిన ఘటనలో ప్రొద్దుటూరు వన్ టౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ మేరకు ప్రొ

 
 
 

Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page