top of page

ఏఆర్ సిఐ స్వర్ణలత పెట్టుబడులు లేవు - డైరెక్టర్

  • Writer: VOICE OF HERALD
    VOICE OF HERALD
  • Jul 10, 2023
  • 1 min read

వైయస్సార్ జిల్లా, ప్రొద్దుటూరు


రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన విశాఖపట్నం ఏఆర్ సీఐ స్వర్ణలత కు తమ ఏపీ 31 నెంబర్ మిస్సింగ్ సినిమాలో ఎటువంటి పెట్టుబడులు లేవని, ఆమె తమ సినిమాలో ఒక చిన్న పాత్ర మాత్రమే పోషించారని సినిమా డైరెక్టర్ కేవీఆర్ ప్రత్యేక పాత్రికేయుల సమావేశం ఏర్పాటు చేసి వెల్లడించారు. కాగా పలు సామాజిక మాధ్యమాలలో స్వర్ణలత నే ప్రధాన పాత్ర పోషిస్తున్నట్లు వస్తున్న పుకార్లను నమ్మవద్దని, పలువురు ముఖ్య తారాగణం ఈ చిత్రంలో నటిస్తున్నారని, నిర్మాతగా బెంగళూరు కు చెందిన ఎం. నారాయణ స్వామి పెట్టుబడులు పెట్టారని, అత్యంత సాంకేతిక విలువలతో ఈ చిత్రాన్ని చిత్రీకరిస్తున్నట్లు ఆయన తెలిపారు. కాగా చిత్ర దర్శకుడు కె.వి.ఆర్ ప్రొద్దుటూరు అతను కావడ ఇక్కడ విశేషం.


Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page