top of page

కడప ప్రయాణికులకు ఆర్.టి.సి శుభవార్త

  • Writer: VOICE OF HERALD
    VOICE OF HERALD
  • Jan 28, 2022
  • 1 min read

ఆర్టీసీ ఛార్జీల తగ్గింపు, ప్రయాణికులను ఆకర్షించేందుకు ప్రభుత్వం ఆర్టీసీ బస్సుల్లో చార్జీల తగ్గింపు, జిల్లాలోని ఆర్టీసీ అధికారులు ఈ మేరకు శుక్రవారం నిర్ణయం తీసుకోనున్నారు. కడప నుంచి బెంగళూరు, విజయవాడ,హైదరాబాద్ నగరాలకు ఏసీ బస్సులు నడుస్తున్నాయి. అమరావతి, ఇంద్ర, గరుడ బస్సుల్లో ఫిబ్రవరి 1వ తేదీ నుంచి ఆ నెలాఖరు వరకు ఛార్జీలు తగ్గించనున్నారు.ఎంత మేరకు తగ్గుతాయి అనే విషయం అధికారులు ఈరోజు వెల్లడిoచనున్నారు.


Recent Posts

See All
రూ.64 లక్షల చేపల దాణా మోసం - 4 మందిపై కేసు నమోదు

రూ.64 లక్షల చేపల దాణా మోసం - 4 మందిపై కేసు నమోదు వై.ఎస్.ఆర్ కడప జిల్లా, ప్రొద్దుటూరు చేపల దాణా సరఫరా పేరుతో రూ.64 లక్షలు మోసం చేసిన ఘటనలో ప్రొద్దుటూరు వన్ టౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ మేరకు ప్రొ

 
 
 

Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page