top of page

ఆర్టీసీ బస్సు బోల్తా పలువురికి గాయాలు

  • Writer: VOICE OF HERALD
    VOICE OF HERALD
  • Jan 29, 2022
  • 1 min read

అనంతపురం జిల్లా, శింగనమల మండలం సొదనపల్లి గ్రామ సమీపంలో ఆర్టీసీ బస్సు బోల్తా.

పలువురికి గాయాలు హాస్పిటల్ కి తరలింపు,

ప్రమాద సమయంలో బస్సులో 30 మందికి పైగా ప్రయాణికులు ఉన్నట్లు తెలుస్తోంది, బస్సులో ఉపాధ్యాయులు కూడా ఉన్నట్లు సమాచారం, ప్రమాదానికి గల పూర్తి కారణాలు ఇంకా తెలియరాలేదు, సంఘటన స్థలానికి పోలీసులు చేరుకొని ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు ప్రారంభించారు.


Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page