top of page

రాష్ట్రంలో రాత్రి 11 నుండి ఉదయం 5 వరకు కర్ఫ్యూ

  • Writer: VOICE OF HERALD
    VOICE OF HERALD
  • Jan 10, 2022
  • 1 min read

కరోనా కేసులు పెరుగుతున్న దృష్ట్యా ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.రాష్ట్రంలో రాత్రి కర్ఫ్యూ విధిస్తూ ప్రకటించింది. రాత్రి 11 గంటల నుంచి ఉదయం 5వరకు కర్ఫ్యూ విధించనున్నట్లు ప్రభుత్వం తెలిపింది. ‘‘దేవాలయాలు, ప్రార్ధనా మందిరాల్లో భౌతిక దూరం తప్పనిసరిగా పాటించాలి. ప్రజలు మాస్కు ధరించేలా చర్యలు చేపట్టాలి. కొవిడ్‌ నివారణ చర్యలు సమర్థవంతంగా అమలు చేయాలి’’ అని సీఎం జగన్‌ అధికారులకు సూచించారు.

Recent Posts

See All
రూ.64 లక్షల చేపల దాణా మోసం - 4 మందిపై కేసు నమోదు

రూ.64 లక్షల చేపల దాణా మోసం - 4 మందిపై కేసు నమోదు వై.ఎస్.ఆర్ కడప జిల్లా, ప్రొద్దుటూరు చేపల దాణా సరఫరా పేరుతో రూ.64 లక్షలు మోసం చేసిన ఘటనలో ప్రొద్దుటూరు వన్ టౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ మేరకు ప్రొ

 
 
 

Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page