top of page

ఏపీ డిజిపిని కలిసిన రెడ్డి సోదరులు

  • Writer: VOICE OF HERALD
    VOICE OF HERALD
  • Mar 23, 2022
  • 1 min read

మంత్రాలయం, ఏపీ డిజిపి రాజేంద్రనాథ్ రెడ్డి ని రాంపురం రెడ్డి సోదరులు ఎమ్మెల్సీ వై. శివరామిరెడ్డి, గుంతకల్లు ఎమ్మెల్యే వై. వెంకట్రామిరెడ్డి, ఆదోని ఎమ్మెల్యే వై. సాయి ప్రసాద్ రెడ్డి, మంత్రాలయం ఎమ్మెల్యే వై. బాలనాగిరెడ్డి మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా వారి నియోజకవర్గాల్లోని శాంతి భద్రతల విషయం గురించి చర్చించారు. అనంతరం శాలువ కప్పి బోకే అందజేసి సన్మానించారు. వీరితో పాటు పీఎ వెంకట్రామిరెడ్డి ఉన్నారు.


Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page