top of page

పవన్ కళ్యాణ్ పై మరో కేసు

  • Writer: VOICE OF HERALD
    VOICE OF HERALD
  • Nov 13, 2022
  • 1 min read

పవన్ కళ్యాణ్ పై మరో కేసు

ఋషికొండ డ్రోన్ విజువల్ తీయించిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్, ఋషికొండ పరిసర ప్రాంతాల్లో నాన్ ఫ్లయింగ్ జోన్ అమల్లో ఉందన్న ఏపీ పోలీసులు. విజయనగరం పరిసర ప్రాంతాల్లో జగనన్న ఇల్లు పరిశీలించనున్న పవన్ కళ్యాణ్. భారీ ర్యాలీ దిశ గా పవన్ కళ్యాణ్ విజయనగరం పర్యటన, అక్కడే ప్రెస్ మీట్ పెట్టే అవకాశం. విశాఖ ఋషికొండకు వ్యూహాత్మకంగా చేరుకొని జరుగుతున్న తవ్వకాలపై డ్రోన్ విజువల్ తీయించిన జనసేన అధినేత పవన్. అనధికారికంగా డ్రోన్ వినియోగంపై పవన్ పై కేసు నమోదు చేసే యోచనలో పోలీసులు.

Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page