రాయచోటిలో కలెక్టర్ గా బాధ్యతలు చేపట్టిన గిరిషా
- DORA SWAMY

- Apr 4, 2022
- 1 min read
అన్నమయ్య జిల్లా కేంద్రంలోని రాయచోటిలో కలెక్టర్ గా బాధ్యతలు చేపట్టిన గిరిషా. స్వాగతం పలికిన ఏపీ ప్రభుత్వ చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి జిల్లా కడప జిల్లా ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి.
For full video : Click Here



Comments