top of page

అన్నమయ్య జిల్లా అధికారులను కలిసిన ప్రభుత్వ విప్

  • Writer: DORA SWAMY
    DORA SWAMY
  • Apr 21, 2022
  • 1 min read

అన్నమయ్య జిల్లా అధికారులను కలిసిన ప్రభుత్వ విప్ - పలు విషయాలపై చర్చ.

నూతన జిల్లాగా అవతరించిన అన్నమయ్య జిల్లా అధికారులైన కలెక్టర్ గిరీశం ను, జాయింట్ కలెక్టర్ తమీమ్ అన్సారియాను, జిల్లా పోలీస్ అధికారి హర్షవర్ధన్ లను... ప్రభుత్వ విప్, శాసనసభ్యులు కొరముట్ల శ్రీనివాసులు ఈరోజు జిల్లా కేంద్రమైన రాయచోటి లోని వారి వారి కార్యాలయం నందు మర్యాదపూర్వకంగా కలిసి పలు విషయాలపై చర్చించారు.

Recent Posts

See All
రూ.64 లక్షల చేపల దాణా మోసం - 4 మందిపై కేసు నమోదు

రూ.64 లక్షల చేపల దాణా మోసం - 4 మందిపై కేసు నమోదు వై.ఎస్.ఆర్ కడప జిల్లా, ప్రొద్దుటూరు చేపల దాణా సరఫరా పేరుతో రూ.64 లక్షలు మోసం చేసిన ఘటనలో ప్రొద్దుటూరు వన్ టౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ మేరకు ప్రొ

 
 
 

Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page