అన్నమయ్య జిల్లాలో నూతన ఎస్పీగా బాధ్యతలు చేపట్టిన హర్షవర్ధన్ రాజు
- DORA SWAMY

- Apr 3, 2022
- 1 min read

అన్నమయ్య జిల్లాలో నూతన ఎస్పీగా బాధ్యతలు చేపట్టిన హర్షవర్ధన్ రాజు, స్వాగతం పలికిన కడప జిల్లా ఎస్పీ అన్బురాజన్. ఎస్పీ ఛాంబర్ నందు ప్రత్యేక పూజలు అనంతరం బాధ్యతలు చేపట్టిన ఎస్పీ హర్షవర్ధన్. పాల్గొన్న జిల్లా శాఖ పోలీసు అధికారులు, సిబ్బంది.




Comments