top of page

భర్త చేతిలో భార్య హతం

  • Writer: VOICE OF HERALD
    VOICE OF HERALD
  • Jan 15, 2022
  • 1 min read

క‌డ‌ప జిల్లా, బ్ర‌హ్మంగారి మ‌ఠం మండలం పలుగురాళ్లపల్లె పంచాయతీ జౌకుప‌ల్లెలో అంగ‌న్వాడీ కార్య‌క‌ర్త వ‌సుంధ‌ర దారుణ హ‌త్య‌. భ‌ర్త ప్ర‌భాక‌ర్ రోక‌లి బండ‌తో త‌ల‌పై బాధ‌డంతో అక్క‌డిక‌క్క‌డే మృతి చెందిన భార్య వసుంధర. సంఘటన స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్న బ్రహ్మంగారిమఠం పోలీసులు.



Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page