top of page

శరవేగంగా జరుగుతున్న అనంత ప్లైఓవర్ కూల్చివేత పనులు

  • Writer: VOICE OF HERALD
    VOICE OF HERALD
  • Jan 5, 2022
  • 1 min read

అనంతపురం నగరం క్లాక్ టవర్ సమీపంలో ఉన్న ఫ్లైఓవర్ కూల్చివేత పనులు తెల్లవారుజామున మూడున్నర గంటలకు ప్రారంభమై శరవేగంగా సాగుతున్నాయి. ఒకవైపు భారీ యంత్రాలతో కూల్చివేత పనులు ప్రారంభం కాగా తొలగించిన శిధిలాలను టిప్పర్ల ద్వారా తరలిస్తున్నారు, ఫ్లై ఓవర్ రెండువైపులా పనులు ప్రారంభం అయ్యాయి. టవర్ క్లాక్ నుంచి ఫ్లై ఓవర్ అండర్ పాస్ ద్వారా కోర్ట్ రోడ్ లోకి వెళ్లే దారులను మూసివేశారు. సుమారు ఐదు దశాబ్దాల క్రితం నిర్మించిన ఫ్లైఓవర్ కావడంతో తో అధునాతన యంత్రాలతో కూల్చివేత పనులు జరుగుతున్నాయి.


Recent Posts

See All
రూ.64 లక్షల చేపల దాణా మోసం - 4 మందిపై కేసు నమోదు

రూ.64 లక్షల చేపల దాణా మోసం - 4 మందిపై కేసు నమోదు వై.ఎస్.ఆర్ కడప జిల్లా, ప్రొద్దుటూరు చేపల దాణా సరఫరా పేరుతో రూ.64 లక్షలు మోసం చేసిన ఘటనలో ప్రొద్దుటూరు వన్ టౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ మేరకు ప్రొ

 
 
 

Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page