top of page

సీఎం జగన్ పర్యటన ఏర్పాట్లలో తప్పిన ప్రమాదం

  • Writer: EDITOR
    EDITOR
  • Jul 7, 2023
  • 1 min read

అనంతపురం


కళ్యాణదుర్గంలో జగన్ పర్యటన ఏర్పాట్లలో తప్పిన ప్రమాదం. ప్లేక్సీలు కట్టుతుండగా ఒక్కసారిగా కుప్పకూలిన‌ వైనం. స్వల్పగాయాలతో బయటపడిన కార్మికుడు,ఆసుపత్రికి తరలింపు, సిఎం సభా ప్రాంగణ ఆవరణలో జరిగిన సంఘటన. కారు కూడా ధ్వంసం.


Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page