top of page

ఆనందయ్య ఇంటి ముందు గ్రామస్థుల ఆందోళన

  • Writer: VOICE OF HERALD
    VOICE OF HERALD
  • Dec 27, 2021
  • 1 min read

నెల్లూరు జిల్లా


ఆనందయ్య మందు పంపిణీ ని అడ్డుకున్న గ్రామస్తులు, అనుమతి లేకుండా.. ఎలాంటి లైసెన్సు లేకుండా ఎలా మందు పంపిణీ చేస్తారంటూ ప్రశ్నించిన ప్రజా ప్రతినిధులు, గ్రామస్తులు, ఆనందయ్య వల్ల గ్రామాల్లో అనేక ఇబ్బందులు పడుతున్నాం, చిన్న పిల్లలు అనారోగ్యానికి గురై హాస్పిటల్ చుట్టూ తిరుగుతున్నారు, గ్రామంలోకి బయటి వ్యక్తుల రాక వల్ల అనేక వ్యాధులు వస్తున్నాయి, ఆనందయ్య మందు పంపిణీ ఆపాల్సిందే. పెద్ద ఎత్తున ఆందోళన చేసిన గ్రామస్థులు. ఆనందయ్య ముందే పంచాయతీల ఏర్పాటు చేసిన గ్రామస్థులు, మందు పంపిణీ కి నీ వద్ద ఏమీ అనుమతి ఉంది అంటూ ప్రశ్నించిన గ్రామస్తులు.

Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page