top of page

అంబటి రాయుడు పొలిటికల్ రంగ ప్రవేశంపై ఊహగానాలు

  • Writer: EDITOR
    EDITOR
  • May 11, 2023
  • 1 min read

పొలిటికల్ రంగ ప్రవేశంపై ఊహగానాలు

జగన్ క్యాంప్ కార్యాలయానికి అంబటి రాయుడు

అంబటి రాయుడు

ప్రముఖ క్రిరెటర్ అంబటి రాయుడు గురువారంనాడు ఏపీ సీఎం వైఎస్ జగన్ క్యాంప్ కార్యాలయానికి చేరుకున్నారు. కొంత కాలంగా ఏపీ సీఎం జగన్ పై ఆయన ప్రశంసలు కురిపిస్తున్న విషయం పాఠకులకు విదితమే.

అంబటి రాయుడు సోషల్ మీడియా వేదికగా జగన్ ను ప్రశంసిస్తున్నారు. అంబటి రాయుడు రాజకీయాల్లోకి వస్తారని ప్రచారం సాగుతుంది. ఈ తరుణంలో అంబటి రాయుడు సీఎం క్యాంప్ కార్యాలయానికి రావడం ప్రాధాన్యత సంతరించుకుంది..


Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page