top of page

నటుడు చంద్రమోహన్ కన్నుమూత

Writer: EDITOR
EDITOR
Nov 11, 2023
1 min read

టాలీవుడ్లో తీవ్ర విషాదం

నటుడు చంద్రమోహన్ కన్ను మూత

టాలీవుడ్లో తీవ్ర విషాదం నెలకొంది. ప్రముఖ నటుడు చంద్రమోహన్ (80) కన్నుమూశారు. గుండె సంబంధిత సమస్యలతో కొద్దిరోజులుగా బాధపడుతున్న ఆయన అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కాసేపటి క్రితం తుదిశ్వాస విడిచారు. కృష్ణా జిల్లా పమిడిముక్కల గ్రామంలో 1943 మే 23న జన్మించిన ఆయన.. 1966లో రంగులరాట్నం సినిమాతో తెరంగేట్రం చేశారు. ఎల్లుండి హైదరాబాద్లో అంత్యక్రియలు నిర్వహించేందుకు కుటుంబ సభ్యులు ఏర్పాట్లు చేస్తున్నారు.

Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page