top of page

ప్రమాదవశాత్తు కాలి బూడిదైన పల్సర్ ద్విచక్ర వాహనం

  • Writer: VOICE OF HERALD
    VOICE OF HERALD
  • Aug 23, 2023
  • 1 min read

ప్రమాదవశాత్తు కాలి బూడిదైన పల్సర్ ద్విచక్ర వాహనం

అగ్నప్రమాదంలో కాలి బూడిద అయిన పల్సర్ ద్విచక్ర వాహనం

వైయస్సార్ జిల్లా, ప్రొద్దుటూరు


బుధవారం అర్ధరాత్రి ఒంటిగంట ప్రాంతంలో ఆర్ట్స్ కాలేజ్ రోడ్డులో నివాసముంటూ మైదుకూరులో బిల్ కలెక్టర్ గా పని చేస్తున్న పల్లా లక్ష్మయ్య కు చెందిన ఏపీ 39 డిపి 1031 పల్సర్ ద్విచక్ర వాహనం అగ్నికి ఆహుతి అయ్యింది. దట్టమైన పొగలు అలుముకుని పరిసర ప్రాంతాలలో పొగ వాసన రావడంతో లక్ష్మయ్య పోలీసులకు, ఫైర్ సిబ్బందికి కాల్ చేసి మంటలను ఆర్పే ప్రయత్నం చేశారు. కాగా అగ్ని ప్రమాదానికి గల పూర్తి వివరాలు తెలియరావలసి ఉంది.


Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page