top of page

బైకును తప్పించబోయి కారు బోల్తా

  • Writer: VOICE OF HERALD
    VOICE OF HERALD
  • Feb 26, 2022
  • 1 min read

కడప జిల్లా, కలమల్ల గ్రామం పొలిమేర దగ్గర అదుపు తప్పిన కారు, పులివెందుల యురేనియం ఫ్యాక్టరీ లో పనిచేస్తున్న SPF కానిస్టేబుల్ S.K రహీం (43) S/O మహబూబ్ బాషా, ముగ్గురు చిన్న పిల్లలు ఉన్నారు. గిద్దలూరు ,ప్రకాశం(DT) తన ఫ్యామిలీతో గిద్దలూరు నుండి పులివెందులకు వెళుతుండగా, పోట్లదుర్తి నుండి కలమళ్ళ పొలిమేర మార్గమధ్యలో బైక్ ను తప్పించబోయి పంట పొలాల్లోకి దూసుకెళ్లిన కార్, కారులో ఉన్న వారికి స్వల్ప గాయాలు, స్థానికులు పోలీసులకి సమాచారం ఇవ్వాగా, మాలెపాడు గ్రామం లో విధుల్లో ఉన్న ASI నాగయ్య సంఘటన స్థలానికి చేరుకొని గాయపడిన వారిని ఆటోలో ప్రొద్దుటూరు హాస్పిటల్ కు చికిత్స నిమిత్తం తరలించారు.


Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page